Home » MRO Office
10 rupees coins: ఏ నోట పుట్టిన పుకారో కానీ… 10 రూపాయల కాయిన్లు పత్తా లేకుండా పోయాయి. 10 రూపాయల కాయిన్లు చెల్లవనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీంతో అవి ఎక్కడా కనిపించడం లేదు. వాటిని తీసుకోవడానికి అంతా నిరాకరిస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ జిల్లా బోగడ్ అనే ఊర�
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
తహశీల్దార్ కార్యాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఓ భూమి విషయంలో తహశీల్దార్ కార్యాయలం చుట్టు గత పదేళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకోవటంలేదనీ దంపతులిద్దరు పెట్రోల్ బాటిల్ తో కార్యాలయానికి చేరుకున్నారు. తమ సమస్య పరిష్కరించకుంటే పె�
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఓ రైతు పెట్రోలు పోసి సజీవ దహనం చేయగా ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి