Home » MS Dhoni
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించిన పాకిస్తాన్ పై విమర్శల వర్షం కురుస్తోంది
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ధోని, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ లు ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ల ఎలైట్ జాబితాలోకి చేరాడు.
టీ20ల్లో ధోనికి సంబంధించిన ఓ రికార్డును దినేశ్ కార్తీక్ బ్రేక్ చేశాడు.
MS Dhoni Santa Claus : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కుమార్తె జీవా కోసం శాంతా క్లాజ్‌గా మారాడు. కుటుంబం, సన్నిహితులతో కలిసి 2024 క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు.
మహేంద్రసింగ్ ధోని తాజాగా నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో క్రిస్మస్ తాతలా మారి అలరించాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన భార్య సాక్షితో కలిసి ధోని డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వేలంలో రిషబ్ పంత్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.