-
Home » Mulugu
Mulugu
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏంటి? రాబోయే ప్రమాదానికి భూకంపం శాంపిలా?
అసలు హైదరాబాద్ లో భూమి కంపించడం ఏమిటి? విజయవాడ పరిస్థితి ఏంటి?
మళ్లీ భూకంపం వస్తుందా? తెలుగు రాష్ట్రాల ప్రజల్లో దడ పుట్టిస్తున్న భూప్రకంపనలు..
పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే బెటర్ అని..
రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్ఐ బలవన్మరణం.. అసలేం జరిగింది?
ఎంతో కష్టపడి చదివించి ఎస్ఐని చేశామని తల్లి రోదిస్తున్నారు.
అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
మరో వివాదంలో బైరి నరేశ్.. అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం
పోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది. దీంతో ఏటూరునాగారం వై- జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
మిగ్‌జాగ్ తుపాను విలయం.. అమ్మ కడుపులో బిడ్డ మృతి
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మిగ్ జాగ్ తుపాను విలయానికి ఓ గర్భిణి కడుపులో బిడ్డను కోల్పోయింది.
ఉద్యోగాలు, రూ.లక్ష హామీలను బీఆర్ఎస్ నెరవేర్చిందా?: రాహుల్ గాంధీ
రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, తెలంగాణ విషయంలో అలాంటి..
Telangana Govt : తెలంగాణలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.
Maoist Letter : ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
పోలీస్ స్టేషన్లు పంచాయితీలు చేసే అడ్డాలుగా మారాయని లేఖలో ప్రస్తావించారు. మావోయిస్టు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Bade Nagajyothi Video: ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలియగానే జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తీవ్ర భావోద్వేగం
ములుగు నుంచి తనను పోటీకి దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.