Home » Mumbai Actress Case
తనపై అక్రమ కేసు నమోదు, తన అరెస్ట్, జైలుకు పంపిన విధానం..
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
కొందరు ఐపీఎస్ అధికారులు నాపట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో అక్రమంగా వ్యవహరించిన ..
ప్రభుత్వం పక్కన పెట్టిన 16 మందిలో ఇద్దరు ముంబై హీరోయిన్ కేసులో బుక్కైపోగా, మరికొందరిపైనా కేసులు పెట్టేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 16 ఐపీఎస్ అధికారులు దినదిన గండంగా గడపాల్సి వస్తోందంటున్నారు.
ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు.
ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు?
అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
సజ్జలను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనేమీ పాపాత్ముడు కాదు. ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన వైఎస్ జగన్ కు సలహాదారుడిగా ఉండటమే పాపమా?
ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.
గతంలో ఈ కేసుని విచారించిన ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఇందులో ఎంత ఉంది? గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు పోలీసులపై ఒత్తిడి చేశారు? ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి?