Home » MUMBAI INDIANS
గత కొంతకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా తాత్కాలిక టీ20 కెప్టెన్, పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు అయిన సూర్యకుమార్ యాదవ్ గాయపడిన సంగతి తెలిసిందే.
Mumbai Indians- Hardik Pandya : ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమితుడైన తరువాత హార్దిక్ పాండ్య తొలి సారి బయట కనిపించాడు.
Sachin Tendulkar - Rohit Sharma : ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది.
హార్డిక్ పాండ్యా వ్యాఖ్యలకు భిన్నంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ స్పందించారు. ముంబై ఇండియన్స్ జట్టు బలమైన ప్లేయర్స్ తో ఉందని ప్రజలు అనుకుంటున్నారు...
Rohit Sharma- Badrinath : చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Suryakumar Yadav- Mumbai Indians : రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించడం పై అభిమానులు మండిపడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆ జట్టు క్రికెటర్లు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Rohit Sharma- Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.