Home » mumbai police
ముంబైలో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కుమార్ హెగ్డే అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
IPS Rashmi Shukla High Court : ముంబై పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన ధర్మాసనం ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆమె పిటీషన్ పై మీ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్�
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో ప్రజలు కరోనా బారిన పడడంతో ప్రభుత్వాలు ఎక్కడిక్కకడ కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారడంతో ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ విధించారు. అయితే.. అత్యవసర సేవల�
‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అంటూ ఓ చక్కటి ఫోటోను పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ఫోటో చూస్తే వావ్.. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది కచ్చితంగా..మాస్క్, అమ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్న�
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
సూపర్ బైకులంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పబ్లిక్ మాత్రమే కాదు.. పోలీసులు కూడా సూపర్ బైకులను ముచ్చటపడుతున్నారు. రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లే పెద్ద బైక్‌లను రైడ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తీహార్ జైల్లోనే ఈ ఘటనకు స్కెచ్ వేశారన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. తీహా�
Even God cannot catch me’: History-sheeter challenges Mumbai cops arrested most wanted criminal : “దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు”… అని పోలీసులకే సవాల్ విసిరి కొన్నేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్ధుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులుండి, మోస్ట్ వాం�
Mumbai autorickshaw driver rams vehicle into bike at full speed : అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా నడుపొద్దని..ఓ ఆటోడ్రైవర్‌కు చెప్పడం బైకర్ తప్పైంది. నిర్లక్ష్యంగా..ఏమాత్రం కనికరం లేకుండా..ఆ బైక్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు ఆ ఆటోడ్రైవర్. వెనుక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో ఆ బైకర�
In Mumbai 900 People loses their lives: దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో 11 నెలల కాలంలో 900 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలింది. గతంలో నమోదైన కేసులతో పోలిస్తే..ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని పోలీసులు వెల్లడించారు. జనవరి నుంచి నవంబర