Home » Municipal Elections
Haryana Elections : ఢిల్లీ రైతు ఆందోళన బీజేపీపై ప్రతికూలతను తీసుకొస్తుంది. ఈ ఎఫెక్ట్ హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హరియాణా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
ఏపీ స్థానిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు బుధవారం(మార్చి 11,2020) సాయంత్రంతో సమాప్తమైంది. చివరి రోజు నామినేషన్లతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది. మరోవైపు పురపాలక, నగరపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో
కరీంనగర్ కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు... ఎన్నికలు ముగిసే నాటికి తారస్థాయికి చేరుకున్నాయి.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కారు స్పీడుకు విపక్షాలు బేజారయ్యాయి. అధికార పార్టీ సంధించిన ఎక్స్ అఫీషియో అస్త్రానికి కకావికలమయ్యాయి.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR కీలక పాత్ర ఉంది. పార్టీని ఘన విజయం వైపు నడిపించిన కేటీఆర్ 2020, జనవరి 26వ తేదీ రాత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు గ్రాండ్ వెల్ క�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్‌ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు .. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరుస విజయాలు కట్టబెట్టారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకూ ప�
ఫలితాల్లో కారు జోరు చూపించింది. పట్టణ ఓటర్లంతా పట్టం కట్టడంతో టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరేసింది. కార్పొరేషన్లలోనూ హవా చూపిస్తోంది. కారు జోరుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేజారయ్య
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి