Home » Municipal Elections
పట్టణాల్లోని రీసోర్స్, కమ్యునిటీ పర్సన్స్‌లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. వాళ్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Amanchi krishna mohan : ప్రకాశం జిల్లాలో చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడు రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లక్ష్మీ థియేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారణాయుధాలు, కర్రలతో దాడికి పాల్పడ్డారని రాంబాబు వె�
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు 10 రెట్లు పెరిగాయని మండిపడ్డారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సీఎం జగన్ పై మండిపడ్డారు.
జగన్‌కు చెక్ పెట్టడం బీజేపీకే సాధ్యం
highcourt gives shocks to sec nimmagadda ramesh kumar: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పలు చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. రీనామ�
AP High Court dismisses writ petitions : మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన రిట్ అప్పీల్స్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. కోవిడ్ వలన సామాజిక మార�
TDP boycotts Municipal elections : పుంగనూరులో మున్సిపల్ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. టీడీపీ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు.. పుంగనూరులో ఎలక్షన్ హాలిడే ప్రకటిస్తున్నామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని�