Home » Murder Attack
నల్గోండలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటం లేదనే కారణంతో సీనియర్ విద్యార్ధినిని, జూనియర్ విద్యార్ధి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసిన భర్త తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్ధితి విషమించటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల గ్రామ సర్పంచ్ ను ప్రత్యర్ధులు దారణంగా హత్య చేశారు.
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి మండలం, గొర్లముదివేడు గ్రామం వల్లూరువాండ్లపల్లిలో గత రాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు.
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ నజీర్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈదాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
సాధారణంగా అత్తమామల వేధింపులు ఎక్కువై కోడలు బాధలు పడుతోందని వార్తలు వింటూఉంటాం. కానీ కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కోడలు అత్తగారు డబ్బులు ఇవ్వలేదని ఆమెపై వేడినూనె పోసి దాడి చేసింది.
పెళ్లి పత్రికలో పేర్లు వేయలేదని జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. సికింద్రబాద్,తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దాడి చేసిన చావలేదనే కక్షతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యక్తిని మరోసారి చంపటానికి యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో ని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆ
Labourer stabbed by fellow worker for refusing to give extra onions for salad : రాత్రి డిన్నర్ లో అదనపు ఉల్లిపాయలు ఇవ్వలేదనే కోపంతో తోటి కూలిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు మరొక కూలీ. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి వద్ద డిసెంబర్ 8న ఈదారుణం జరగింది. రియాసత్ అలీ(59) పవన్(60) అనే ఇద్దరు వ్యక�
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకంగా భార్యపై దాడి చేసి హత్య చేయబోయాడు. డక్కిలి మండలం తీర్థంపాడు గ్రామానికి చెందిన రవణమ్మ అనే మహిళపై భర్త గురువయ్య దాడి చేసి చంప బోయాడు. వెంకట