Home » murder
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ప్రతిరోజు తాగి వచ్చి హింసిస్తున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేక హత్య చేసింది. భర్త గుండెపోటుతో మృతి చెందాడని నమ్మించాలనుకుంది. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో హత్యేనని తేలింది. దీంతో తుకారంగే�
బీహార్ లో ఓ కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు. శనివారం (డిసెంబర్ 28, 2019) 6.30 గంటల ప్రాంతంలో వైశాలిలోని సినిమా రోడ్డులో కాంగ్రెస్ నేత రాకేశ్ యాదవ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. మీనాపూర్ గ్రామంలోని రాకేశ్ యాదవ్ ప్�
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
హాజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు
కరీంనగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.