-
Home » murdered
murdered
Delhi : 11 ఏళ్ల బాలుడిని హత్యచేసి డెడ్ బాడీని బెడ్ బాక్స్‌లో పడేసిన మహిళ
ఢిల్లీలో ఓ బాలుడి హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ బాలుడి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి చంపి బెడ్ బాక్స్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
Man Murdered In Medak : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన పెట్రోల్ బాటిల్
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
Dalit Man Murdered : ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశ�
JK DG Murdered : జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య
జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
TRS Leader Tammineni Krishnaiah Murder : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య..తెల్దారుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. తెల్దారుపల్లి శివారులో కృష్ణయ్యను దుండగులు దారుణంగా నరికి చంపారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల
Boy Murdered : మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య.. చెట్టుకు ఉరేసి చంపిన దుండగులు..!
బాలుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరో అతన్ని తీవ్రంగా హింసించి, చంపి ఆ తర్వాత చెట్టుకు వేలాడదీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Murdered : భార్యపై అనుమానం.. ఇద్దరి ప్రాణాలు తీసింది
నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన ఓ మహిళతో అదే జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లైంది. కొంత కాలానికి భర్తతో విడిపోయింది.
Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న
తమ్ముడు పెళ్లి చేయమని అనడంతో అన్నదమ్ముల మధ్య గొడవ మొదలైంది. తమ్ముడు అడిగినట్లు పెళ్లి చేయకపోగా ప్రతిసారి పెళ్లి ప్రస్తావన తెస్తుండటం ఏ మాత్రం నచ్చని ఆ అన్న.. తమ్ముడిని హత్య చేశాడు.
Murder : సహజీవనం కొనసాగించలేదని మహిళ దారుణ హత్య
భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళతో వెంకటేష్ అనే వ్యక్తి సహజీవనం చేశారు. వెంకటేష్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అతడిని వదిలి వేసి దూరంగా ఉంటుంది.
Girl Murder : ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య..నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య చేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.