-
Home » Musheer Khan
Musheer Khan
వార్నీ.. నువ్వు మారవా బ్రో.. మైదానంలో పృథ్వీషా రచ్చరచ్చ.. సహచరుడిపై బ్యాటుతో దాడికి యత్నం.. వీడియో వైరల్..
Prithvi Shaw : మ్యాచ్‌లో సెంచరీ చేసిన పృథ్వీషా.. ఆ తరువాత మరో వివాదంలో చిక్కుకున్నాడు. సహచర ప్లేయర్‌పై బ్యాటుతో దాడికి యత్నించాడు.
సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముషీర్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ బరిలోకి దించింది
ఫేమస్ క్రికెటర్ కొడుకు.. లింగమార్పిడి చేసుకుని అమ్మాయిగా.. ఆ విషయం తెలిసి కొందరు క్రికెటర్లు ఎంత దారుణమైన ఫొటోలు పంపేవారంటే..
సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ సంచలన ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది.
యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడిన ముషీర్ ఖాన్.. మెడకు పట్టీ పెట్టుకుని..
టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ తమ్ముడు, ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడాడు.
రోడ్డు ప్రమాదానికి గురైన సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్.. 3 నెలలు ఆటకు దూరం!
టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు.
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్.. సచిన్ రికార్డు బద్దలు
సచిన్ రికార్డును బ్రేక్ చేయడంపై ముషీర్ ఖాన్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ మ్యాచ్ చూసేందుకు వచ్చారని నాకు తెలియదు. నేను 60 పరుగులు దాటినప్పుడే స్క్రీన్ పై చూశాను.
సర్ఫరాజ్ ఖాన్ నెం.97 జెర్సీని ఎందుకు ధరిస్తాడో తెలుసా? సర్ఫరాజ్ తండ్రికి.. ఆ జెర్సీకి సంబంధం ఏమిటి..
సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి తాను ధరించిన జెర్సీ నెంబర్ 97పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ముషీర్ ఖాన్ వరల్డ్‌కప్ సెంచరీ.. శిఖర్ ధవన్ సరసన యువ బ్యాటర్
టీమిండియా యువ బ్యాటర్ ముషీర్ ఖాన్.. అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటాడు.