Home » muzaffarnagar
రజత్ కుమార్ 2022 డిసెంబర్ లో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది.
ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్‌పై విచారణ జరుగుతోంది.
వాస్తవానికి చాలా మంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఫీజు కట్టే పరిస్థితిలో లేరని వారిని తాను ఉచితంగా చదువు చెప్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ లో ఓ స్కూల్ టీచర్ ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో చెంపదెబ్బ కొట్టిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశంలో 365 ఖాప్‌లు ఉన్నాయి, మేము వారందరికీ ఫోన్, ఫేస్బుక్ ద్వారా తెలియజేశాము. పశ్చిమ యూపీ నుంచి మొత్తం 28 ఖాప్‌లు, అటువంటి బల్యాన్, దేశ్వాల్, రాఠీ, నిర్వాల్, పన్వర్, బెనివాల్ హుద్దా, లాటియన్, ఘాటియన్, అహ్లావత్ మొదలైనవారు ఈ పంచాయితీలో చేరతారు
ఏదో స్టీల్ సామాన్ల షాపులో కబోర్డ్ లోంచి తీసినట్లుగా ఓ వ్యక్తి కడుపులోంచి వరుసపెట్టి స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఓ వ్యక్తి కడుపులోంచి రెండూ మూడు కాదు ఏకంగా 63 స్టీల్ స్పూన్లు తీశారు డాక్టర్లు.
దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడో వ్యక్తి. మరో వ్యక్తి దీనికి సహకరించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ పరిధిలో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పెళ్లి పేరుతో ఒక మహిళను లోబరుచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన తర్వాత పెళ్లికి నిరాకరించిన ఓ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ళెదుటే భార్యను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ తన పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి పూట కేక్ కట్ చేసి... తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు ఆ మహిళపై కేసు