Home » MVV Satyanarayana
ఓవరాల్ ఎపిసోడ్‌ను చూసిన వారంతా ఈ పొలిటికల్ బిజినెస్మెన్ రాజకీయాలను బాగా ఒంట పట్టించుకున్నారని చర్చించుకుంటున్నారట.
గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టుల భవిష్యత్ ప్రమాదంలో పడ్డాయంటున్నారు. చాలా వాటికి అనుమతులు లేకపోవడం, కొన్నిచోట్ల నిబంధనలు అతిక్రమించడంతో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమేనంటున్నారు.
ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా?
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు.
నేను ఏంటో విశాఖ వాసులుకు తెలుసు. నేను దేనికైనా రెడీ. ఎక్కడికైనా వస్తాను
పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, విశాఖకు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, యాక్టింగ్ తప్ప ఏమీ లేదని విమర్శించారు.
ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు వారు ఎవరెవరు?వారి పేర్లు ఏంటి? వారిది ఏ నియోజకవర్గం? అసలు ఎంపీలుగా ఉన్న వారు ఎమ్మెల్యేలుగా ఎందుకు రావాలనుకుంటున్నారు?YSRCP MPs
Visakhapatnam YSRCP : నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి.