Home » Nabha Natesh
నభా నటేష్ తాజాగా దసరా సందర్భంగా ఇలా దేవకన్యలా రెడీ అయి మెరిపిస్తుంది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా చీరకట్టులో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఓ రెస్టారెంట్ లో ఇలా కాఫీ తాగుతూ చిల్ అవుతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యువ హీరోయిన్స్ నభా నటేష్, రీతూ వర్మ కలిసి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరోయిన్ నభా నటేష్ తాజాగా వినాయకచవితికి ఇలా ట్రెడిషినల్ గా లంగావోణీలో ఫొటోలు దిగి షేర్ చేసింది. అలాగే పండక్కి తనే సొంతంగా మట్టితో వినాయకుడిని తయారుచేసింది.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల్లో హీరోయిన్ నభా నటేష్ ఇలా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గొడుగుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Reliance Latest Store : రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్లో అద్భుతమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన మూవీ డార్లింగ్.
డార్లింగ్ సినిమా ప్రమోషన్స్ లో నభా నటేష్ వరుసగా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతుంది.
డార్లింగ్ లో అపరిచితురాలు అయిన భార్యతో భర్త ఎలా వేగాడు అనే కథని ఫన్నీగా, ఎమోషనల్ గా చూపించారు.