Home » Nadendla Manohar
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు.
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులోనికి ఎవరూ రాకుండా ఆంక్షలెందుకు అంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యక్తులకు సపోర్ట్ చేయవద్దని, లా అండ్ ఆర్డర్ కోసం నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు జనసేన సిద్ధమైంది. పలు కార్యక్రమాలతో జనసేన జనాలకు మరింత చేరువయ్యేందుకు జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
విశాఖపట్టణంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమై శుక్రవారం సమీక్షించారు.
చంద్రబాబు వెల్ విషర్స్ అంతా పవన్ కల్యాణ్ సపోర్టర్లు. చంద్రబాబు ఎప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి.. Kodali Nani - Pawan Kalyan
గుంటూరు జిల్లాలో సమస్యలపై జనసేన పోరాటాలు చేస్తుందని నాదెండ్ల చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒక చక్కని మార్గాన్ని వేసుకునేందుకు అధినేత ఆదేశాల మేరకు పని చేస్తామని చెప్పారు.
అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి పవన్ బయటపెట్టారని చెప్పారు.
జనంలో పవన్‌కి ఆదరణ ఉన్నా.. వాటిని ఓట్ల రూపంలో మలిచే నాయకత్వం జనసేనకు లోటుగా ఉండేది. ఇప్పుడు చేరికల కాలం మొదలు కావడంతో త్వరలో ఆ లోటూ భర్తీ అవుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
Pawan Kalyan : ఏలూరుతో పాటు దెందూలూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.
రెండో విడత వారాహి యాత్ర పశ్చిమలోనే కొనసాగిస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అవసరం అయితే తమతో కలిసి వస్తాము అంటే ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు.