Home » Nadendla Manohar
తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు.
ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
నాదెండ్ల మనోహర్ ను కలవకుండానే తన అనుచరులతో అక్కడి నుండి వెళ్లిపోయారు విడివాడ రామచంద్రరావు.
తెనాలి టీడీపీ ఇంఛార్జి ఆలపాటి రాజాని తన నివాసానికి పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.
ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పవన్‌పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల అన్నారు.
14వేల జీతం ఇవ్వాల్సింది పోయి 2లక్షలు ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు (2.80లక్షలు) ఇచ్చే జీతంతో సమానం.
ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.
గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది.
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.