Home » Nadendla Manohar
జనసేన పార్టికి తన అవసరం మేరకు పని చేస్తానని పవన్ కు స్వాములు తెలిపారు. ‘మీ లాంటి పెద్దలు పార్టీకి ఏంతో అవసరం’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ పర్యటనలో ప్రతి జనసేన కార్యకర్త, నాయకులు పాల్గొనాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
Pawan Kalyan : నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి వెన్నుముక అని, ఆయనను మనం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కల్యాణ్.
బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్ ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పొత్తుల అంశంలో జనసేన వైఖరి ఏంటి? బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా? ఉండదా? దీనిపై పవన్ కల్యాణ్ వైఖరి ఏంటి? బీజేపీ అగ్రనేతల మనసులో ఏముంది?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పవన్.. సోమవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మరోసారి మురళీ�
చిందేపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వినూత కోటా దంపతులు స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పొత్తులపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని తెలిపారు. ఆ బాధ్యతను తీసుకుంటామని, జనసేన తరఫున సహకారం అందిస్తామని అ
ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా వేదికగా నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి రాబోయే అతిధులు గురించిన వార్త బయటకి వచ్చింది. ఈ టాక్ షో యొక్క �