Home » nadu nedu
కలవలాపల్లిలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల పునరుద్దరణ పనులు చేశారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అయితే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది.
వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో నెలకోసారి ఆడిట్ చేయాలి. సౌకర్యాలను పరిశీలించాలి.
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ లో మూతపడిన పాఠశాలలు 2021, ఆగస్టు 16వ తేదీన ప్రారంభం కానున్నాయి.
స్కూళ్లు, అంగన్ వాడీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ అభయం ఇచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదన్నారు. అంతేకాదు ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు సీఎ
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లే�
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు మార్చేయనుంది. మెరుగైన విద్యను అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకూ వర్తింప చేయనుంది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న
Family Doctor System in Villages : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్�