Home » Naga Chaitanya
అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ తన టైమ్ వేస్ట్ చేశాడంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు ఈ హీరో.
కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య.. ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి, విడాకులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాగ చైతన్య బై లింగువల్ మూవీ కస్టడీ ట్రైలర్ వచ్చేసింది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’కి ముందుగా వేరొక టైటిల్ పెట్టాలని దర్శకుడు భావించాడట. అయితే, ఆ టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఊరుకోరని చైతూ వార్నింగ్ ఇచ్చాడట.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇండైరెక్ట్ గా అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాడు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతన్య తన క్రష్ ఆమె అంటూ చెప్పుకొచ్చాడు.
అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ రిలీజ్ కు దగ్గరపడటంతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.
ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.