Home » Naga Chaitanya
ఏజెంట్ ప్రమోషన్స్ లో ఉన్న అఖిల్ ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు కస్టడీ, ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
అక్కినేని యువ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ నుండి రెండో సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
బిగ్బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరోహి.. సమంత శాకుంతలం ప్లాప్ అవ్వడానికి నాగచైతన్య కారణం అంటుంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోలవరకూ పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ నే చూజ్ చేసుకుంటున్నారు.
అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితతో రిలేషన్ లో ఉన్నాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని గురించి అఖిల్ ని ప్రశ్నించగా..
శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన సమంత.. అభిమాని మరియు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు వైరల్ అవుతున్నాయి.
అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత విషెస్ తెలియజేసింది. ఆ విషెస్ కి అఖిల్ రెస్పాండ్ అవుతూ పోస్ట్ పెట్టాడు.
నేడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పుట్టినరోజు సందర్భంగా సమంత (Samantha) తన ఇన్స్టా ద్వారా విషెస్ తెలియజేసింది. సామ్ ఏ పోస్ట్ చేసిందో తెలుసా?
మొన్నటి వరకు విడాకులు, అనారోగ్యం సమస్యలు ఎదురుకున్న సమంత.. ఇప్పుడు కోలుకొని ముందుకు దూసుకుపోతుంది. తాజాగా సమంత మరొకరితో పార్టనర్ గా చేతులు కలిపింది.