Home » Nagar kurnool
Beer Shower : ఇదేం సంప్రదాయం అంటూ ఫైర్ అవుతున్నారు. కామెడీకి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం సరికాదంటున్నారు. పిచ్చి కానీ పట్టిందా? అని సీరియస్ అవుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కకడే మృతి చెందాడు.
నాగర్‌కర్నూల్‌లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం 10.05 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ మున్స�
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మంటలు చెలరేగాయి.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు రెండు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వీటిలొ ఒకటి రహస్యంగా చేసుకోగా.... ఇంకోకటి సీక్రెట్‌గా చేసుకున్నాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో దళిత బంధు పథకానికి రూ.250 కోట్లను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
లంచంగా తీసుకున్న డబ్బును ఓ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.