Home » nagari
ఇన్నాళ్లు కిందా మీద పడి నెట్టుకొచ్చిన రోజా..ఇప్పుడు మాత్రం గాలి జగదీశ్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్‌లోకి ఉన్నారట.
పెద్దిరెడ్డి మీద అసంతృప్తిని బయటికి చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయితీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా.
మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటాలు సాగిస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం.
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
రోజా వైసీపీని వీడనున్నారని, ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరిగింది.
పుట్టినింట రాజకీయాల్లో రాణించిన ఆ మహిళా నేత.. మెట్టినింట అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా?
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌గా మారిన రోజా... స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
రాజకీయంగా సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్‌పై రకరకాల చర్చ జరుగుతోంది.
ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను.
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..