Home » Nagarjuna Sagar
నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.
నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామర్థ్యాలలో అసమానతలను సవరించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు.. కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు.
ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.
నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదిమానవుని అడుగుజాడలు బయటపడ్డాయి. నల్లొండ జిల్లా పెద్దఅడిసేర్లపల్లి మండలం పుట్టంగండి పంచాయతీ పరిధిలోని పావురాలగుట్టకు సమీపంలో ఆనవాళ్లు వెలుగుచూశాయి.
నిండుకుండలా నాగార్జున సాగర్..14 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నిండిపోతుంది. కృష్ణానదికి వరద పోటెత్తగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలయ్యాయి.
నిండుకుండలా మారిన నాగార్జునసాగర్
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. రేపు(2 ఆగస్ట్ 2021) ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట చేరుకుంటారు.
సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో లాంచ్ స్టేషన్ వద్ద దర్శనమిచ్చాయి.