Home » Nagarjuna Sagar
తెలుగు రాష్ట్రాల జల పంచాయితీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తిపలికేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇక�
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.
నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది.
TRS తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నికలో విజయం తమదే అని భావించిన కమలం పార్టీకి..డిపాజిట్ కూడా దక్కలేదు. సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ ని టీఆర్ఎస్ కైవసం చ
Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తిరగి కైవసం చేసుకుంది. ఉపఎన్నికలో 20వేల పై చిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.. కాం�
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్, కేరళ,
ఉప ఎన్నికలు నాగార్జున సాగర్‌ను కోవిడ్ హాట్‌స్పాట్‌గా మార్చేశాయి. బైపోల్ తర్వాత అక్కడ సీన్ అంతా మారిపోయింది.
Nagarjuna Sagar Meeting: కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా చివరకు కరోనా వదల్లేదు. నాగార్జునగర్ ఉపఎన్నిక సంధర్భంగా.. టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్ వ�
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పడిన కష్టం గురించి వివరించారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.