Home » Najmul Hossain Shanto
Najmul Hossain Shanto joins elite list : బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అరుదైన ఘనత సాధించాడు.
వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. 21వ శతాబ్దంలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్(Afghanistan)తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో గెలిచింది.