Home » Najmul Hossain Shanto
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు దుబాయ్‌లో తలపడుతున్నాయి.
పాకిస్థాన్ గడ్డపై పాకిస్థాన్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసిరావడం లేదు.
టీమ్ఇండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగ్రేటం మ్యాచులోనే అరుదైన ఘనత సాధించాడు.
పాకిస్థాన్ పై చారిత్రాత్మక విజయాన్ని సాధించి భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌కు వరుస షాకులు తగులుతున్నాయి.
ఓటమిని పక్కన బెట్టి ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం సన్నద్ధం అవుతోంది బంగ్లాదేశ్.
కాన్పూర్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.
చెపాక్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర ఓటమిని చవి చూసింది.
రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో టీమ్ఇండియా ఘనంగా బోణీ కొట్టింది.
సెప్టెంబరు 19 నుండి భారత్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
పాకిస్తాన్ గడ్డ పై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది.