Home » nalgonda
హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నా ఉద్యమ ప్రస్థానంపై కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు-జగదీశ్ రెడ్డి
10TV ఇంటర్యూలో కవితపై జగదీశ్ రెడ్డి కామెంట్స్
మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదర్సాల లెక్క ఎందుకు బయటికి తీయడం లేదు?
తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఈ రోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
దాదాపు 40 కట్టలు ఒకే దగ్గర పడి ఉన్నాయి.
హైదరాబాద్ జంట నగరాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీరు సరఫరా చేస్తారు.
23లక్షలు కొట్టేసిఎలా జారుకున్నాడో చూడండి
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.