Home » nalgonda
పండిత పుత్ర.. పరమ శుంఠ అంటారు పెద్దలు. ఇప్పుడు వీరి విషయంలో నిజమేననిపిస్తోంది. తల్లితండ్రుల మీద కోపంతో తండ్రి కష్టార్జితాన్ని కాల్వ పాలు చేశారు పుత్రరత్నాలు.
నల్గొండ జిల్లా సాగర్ కాలువలో కారు ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాలువలోకి కారును తోసింది అన్నాచెల్లెల్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
ఎండలు మండిపోతున్నాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం విలవిలలాడిపోతున్నారు. నల్గొండ జిల్లా అగ్నిగుండంలా...
వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాలువలో కొట్టుకుపోతున్న కారు.. స్విఫ్ట్ డిజైర్ కొత్త కారుగా కనిపిస్తోంది. కారుపై రిజస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. టీఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది.
నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో హెలికాప్టర్ కూలింది. శిక్షణ హెలికాప్టర్ గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు, ట్రైనీ పైలట్ కూడా మృతి చెందినట్లు సమాచారం.
హీరోయిన్ సమంత ఇవాళ ఉదయం నల్గొండలో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా విచ్చేసింది. సమంతని చూడటానికి జనాలు ఎగబడ్డారు.
సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
డాక్టర్ల సూచన మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని మంత్రి పేర్కొన్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.