Home » nalgonda
నిన్న ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో...
డిసెంబర్ 26న పెళ్లి చేసుకున్న శ్రీనునాయక్... తన స్వగ్రామంలో ఒడి బియ్యం కార్యక్రమం ముగించుకుని తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.
నల్లగొండలో ఐటీ టవర్స్ _
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్ తమ ప్రాణాలు తీసుకున్నారు.
మార్కులు తక్కువగా రావడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది
జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం కేసీఆర్
వరకట్న వేధింపులు తాళలేక మరో నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే నవవధువు చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది
ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన నల్గొండ (Nalgonda) జిల్లా వాసి అనారోగ్యంతో (Health Issues) మృతి చెందాడు. మదార్ గౌడ్ (50) మాలి దేశంలో బోర్వెల్ వాహనాల డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ల్లికాట్ సిటీలో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్ (28) మృతిచెందాడు