Home » nalgonda
నల్లగొండ టీఆర్ఎస్ మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. మున్సిపల్ సమావేశానికి 14మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో చెరువులు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన బాల్టిమోర్ సిటీలో నల్గొండ వాసిని హతమార్చారు దుండగులు. ఆదివారం తెల్లవారుజాము సమయంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండజిల్లాలో చోటు చేసుకుంది.
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది.
భువనగిరి హత్య కేసులో అల్లున్ని చంపించిన మామ వెంకటేశ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన
మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి