Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్‌క్లాత్‌ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది.

Doctor Neglect
Nalgonda Government Hospital : ఇంత నిర్లక్ష్యమా..? మహిళ కడుపులో దూదిపెట్టి కుట్టేస్తారా..? ఇదేంటని అడిగితే బతికే ఉంది కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా..? ఎంత దారుణం..? నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన జరిగింది.
Dog Vaccine for Corona : కరోనా టీకాకు బదులు కుక్కల వ్యాక్సిన్ వేసిన డాక్టర్లు..!
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.