Home » nalgonda
పార్టీ మారే ఆలోచన లేదు
నల్లగొండ జిల్లా పెద్దవూరలో అల్లు అర్జున్
అల్లు అర్జున్ తాజాగా తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించిన కంచర్ల కన్వెన్షన్ ఓపెనింగ్ కి నల్గొండ వెళ్లారు.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలిచారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.
అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లిలో బ్లాస్ట్ జరిగింది. గణేష్ ఆనంద్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి
ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అ�