Blast One Killed : నల్లగొండ జిల్లాలో బ్లాస్ట్.. ఒకరు మృతి

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లిలో బ్లాస్ట్ జరిగింది. గణేష్ ఆనంద్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది.

Blast One Killed : నల్లగొండ జిల్లాలో బ్లాస్ట్.. ఒకరు మృతి

blast One killed

Blast One Killed : నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లిలో బ్లాస్ట్ జరిగింది. గణేష్ ఆనంద్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తోన్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.