Home » Nallagonda
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల స్వాగతం ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో తీవ్ర కలకలం రేపుతోంది.
అద్భుత శక్తులు కలిగిన రైస్ పుల్లింగ్ చెంబు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అమాయకులను మాయ చేసి మోసగిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
భారీగా వరద నీరు చేరడంతో నీటిపారుదలశాఖ అధికారులు మూసీ ప్రాజెక్టు 3 క్రస్ట్‌గేట్లు ఎత్తారు. 3 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
రెండు జిల్లాల మధ్య గ్రామం..రెండు రాష్ట్రాలకు సంబంధించిన గ్రామాలు..రెండు దేశాలకు కూడా సంబంధించిన గ్రామాలకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఈ కరోనాకాలంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలు జిల్లాలకు మధ్యా ఉన్న ఓ గ్రామానికి ఇబ్బందిగా మా�
Elderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా�
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా జనాలను బ్లాక్ ఫంగస్ వదలటంలేదు. కరోనా నుంచికోలుకున్నాక.. బ్లాక్ ఫంగస్ బారినపనడిని ఓ వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 45 రోజుల పసికందుకు పాలు పట్టకుండా కన్న తల్లిదండ్రులే ఆకలితో మాడ్చి..విషమిచ్చి చంపేసిన అమ�
occult worship in the cemetery four youths arrested : యువత ఓ పక్క టెక్నాలజీపరంగా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. మరోపక్క మూఢనమ్మకాలు పట్టుకుని వేళాడుతున్నారు. ఇక్కడ మరోక విశేషమేమంటే ఆ మూఢ నమ్మకాలను ఫాలో అవడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవటం…!! ఆన్లైన్లో క్లాసులు నేర్చుక�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో ప�