Home » nampally court
YS Sharmila : చంచల్గూడ జైలుకి వైఎస్ షర్మిల
YS Sharmila: పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో ఏ-1 గా షర్మిల, ఏ2గా బాబు (షర్మిల డ్రైవర్), ఏ-3గా జాకబ్ (పరార్) ను చేర్చారు పోలీసులు.
శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.
ముగ్గురు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నారు. కస్టడీపై నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు ప్రకటించనుంది.(TSPSC Paper Leak)
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనర్లు అయిన నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.
నాంపల్లి కోర్టు వద్ద టెన్షన్..టెన్షన్..