Home » Nara Lokesh Yuvagalam Padayatra
సగటున 13.15 కిలో మీటర్లల చొప్పున పాదయాత్ర సాగుతోంది. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కిలీ మీటర్ల మైలురాయిని చేరుకోనుంది.
ఏలూరు భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం వద్ద గుర్తుతెలియని వాహనంను టాటా ఏసీ వెనక నుండి ఢీకొట్టింది
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
విశాఖ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక్క పరిశ్రమకూడా గ్రౌండ్ అవుతుందని నాకు నమ్మకం లేదని, ఆయా కంపెనీల నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
నేను స్లిమ్ గా అవ్వటానికి ప్రధాన కారణం తన సతీమణి బ్రాహ్మిణి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. మీరు స్లిమ్�
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పలమనేరు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేయటం వివాదాస్పదంగా మారింది. వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమ�
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగిం�