Home » Nara Lokesh
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైసీపీ నేతలు దోచుకు�
నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబుకు లోకేశ్ సొంతపుత్రుడైతే.. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడన్నారు.
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
ఓ దినపత్రికపై మాజీమంత్రి నారా లోకేష్ పోరుకు రెడీ అయ్యారు. తనపై ప్రచురించిన అసత్య కథనంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. పరువు నష్టం దావా
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. చిత్రం బాగుందంటూ కితాబిచ్చారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు లోకేష్..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ �
ఏపీ రాష్ట్రంలో సీఎం ఉన్నారా.. లేరా.. మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేతను ఉగ్రవాది బిన్ లాడెన్ తో పోల్చుతూ పోస్టులు పెడుతుంటే మీ గుడ్డి సర్కార్ కు కనిపించటం లేదా.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ యువనేత నారా లోకేష్. ట్విట్టర్ లో భగ్గుమన్నారాయన. చం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల్లేవంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల మీటింగ్కు ఆంధ్రప్రదేశ్ తరపున హాజరైన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేయడ�
ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తెలుగుదేశం నాయకులు.. మాజీ మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి పుట్టిన రోజు సందర్భంగా నర్సీపట్నం వెళ్లిన నారా లోకేష్ కు అక్కడి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నర్సీపట్నం చేరుకున్న తర్వాత లోకేష్