-
Home » Narasaraopet
Narasaraopet
ఎమ్మెల్యే ఇంటిపై దాడి, రబ్బరు బుల్లెట్లు ప్రయోగం.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.
పెళ్లి వేడుకలో టపాసులు కాలుస్తున్నారా? బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి
వివాహానికి వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటం చూసి ఆందోళన చెందారు.
టీడీపీలోకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
టీడీపీలోకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. చేరికకు ముహూర్తం ఫిక్స్
టీడీపీలో చేరికల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరారు.
మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను, నన్ను ఆశీర్వదించండి- నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్
మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడు కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్.
చంద్రబాబును కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు
నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.
చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం.
వైసీపీకి బిగ్ షాక్? టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ?
గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
Vijayasai Reddy V : టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే, అధికారంలోకి రావడం కలే, 25ఎంపీ స్థానాలు మావే- విజయసాయిరెడ్డి
ఏపీ అభివృద్ధి నిరోధకులు చంద్రబాబు, లోకేశ్. సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు. Vijayasai Reddy V - TDP
Narasaraopet : టీడీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి.. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు
Narasaraopet : టీడీపీ అధికార ప్రతినిధి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్ ధ్వంసం చేసి కిటికీలు పగలగొట్టారు.