Home » Narayanapuram
రేషన్ డీలర్ సరఫరా చేసే బియ్యంలో కిలోకు వంద గ్రాముల వరకు ప్లాస్టిక్ రైస్ కలిసి ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్నూలు జిల్లా నారాయణపురంలో పట్టపగలే వేటగాళ్లు రెచ్చిపోయారు.జింకల మందపై తుపాకులతో విరుచుకుపడ్డారు. వేటగాళ్ల తుపాకీ తూటాలకు మందలో 12 జింకలు బలి అయ్యాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భార్యపై అనుమానంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్త తనకు కావాలంటూ ఆ యువతి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో తన అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగింది.