Home » Natural Star
బ్రిటన్ అంబాసడర్తో హీరో నాని చర్చలు. కాగా ఆ అంబాసడర్.. నాని సినిమాల్లో ఏది చూడమంటారు అంటూ ఫ్యాన్స్ కి ట్వీట్ చేసారు.
సందీప్ తో ఏ హీరో కనపడినా ఆ హీరోతో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. మొదటిసారిగా నాని ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. �
నేచురల్ స్టార్ నానీ.. అంటే సుందరానికీ, దసరా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నానీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న దసరా సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్..
నేచురల్ స్టార్ నాని మసాలా శెనగ కర్రీ చేయగా నాగశౌర్య ఆవకాయ పచ్చడి పెట్టడం నేర్చుకున్నాడు..