Home » Nayanthara
తాజాగా నయనతార బాలీవుడ్ లోని ఓ ఈవెంట్ కి ఇలా బ్లాక్ డ్రెస్‌లో వెళ్లగా, ఆ డ్రెస్‌తో హాట్ ఫోజులతో ఫోటోలు దిగి అలరించింది.
కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ తాజాగా ట్రెడిషినల్ లుక్స్ లో క్యూట్ ఫొటోలు షేర్ చేశారు.
నయనతార తాజాగా చీరకట్టులో భారీ మెడ హారంతో క్లాస్ గా కనిపిస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది.
నయనతార రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ముఖ్యంగా పండగలకు, స్పెషల్ డేస్ లో తన పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది.
అర్ధరాత్రి రోడ్డుసైడ్ ఐస్‌క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న నయనతార వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తన భర్త నయనతార విగ్నేష్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.
'అన్నపురాణి' సినిమా వివాదంపై తాజాగా నయన్ దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ రాసింది.
హీరోయిన్ నయనతార తన భర్త విగ్నేష్, పిల్లలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఇంట్లోనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది నయన్.
నిన్న డిసెంబర్ 25న ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంది. మన సెలబ్రిటీలు కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలు తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), తన భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.