Nayanthara : నయనతార క్యూట్ ఫ్యామిలీ ఫొటో చూశారా..? పండగ పూట ఫ్యామిలీతో సరదాగా..

నయనతార రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ముఖ్యంగా పండగలకు, స్పెషల్ డేస్ లో తన పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది.

Nayanthara : నయనతార క్యూట్ ఫ్యామిలీ ఫొటో చూశారా..? పండగ పూట ఫ్యామిలీతో సరదాగా..

Nayanthara Shares her Family Photos in Traditional Way on the Occasion of Vishu

Updated On : April 15, 2024 / 1:41 PM IST

Nayanthara Family : నయనతార, భర్త విగ్నేష్ శివన్(Vignesh Shivan) తో విడాకులు తీసుకుంటుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే వాటికి కౌంటర్ గా విగ్నేష్, నయన్ ఇద్దరి ఫొటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక నయనతార రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ముఖ్యంగా పండగలకు, స్పెషల్ డేస్ లో తన పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది.

Also Read : Venkatesh : వెంకటేష్ సరసన గుంటూరు కారం భామ.. అనిల్ రావిపూడి సినిమా కోసం..? మరి ఇంకో హీరోయిన్ ఎవరు?

తాజాగా నేడు కేరళ పండగ విషు, తమిళ న్యూ ఇయర్ కావడంతో సంప్రదాయంగా రెడీ అయి భర్త విగ్నేష్ శివన్, తన కవల పిల్లలు ఉయర్, ఉలగ్ లతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి పండగ శుభాకాంక్షలు చెప్పింది. ఫ్యామిలీతో నయన్ ట్రెడిషినల్ గా ఫొటోలు షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తూ నయన్ కి కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Nayanthara Shares her Family Photos in Traditional Way on the Occasion of Vishu