Home » Nayanthara
స్టార్ హీరోయిన్ నయనతార ఇలా మోడ్రన్ లుక్స్ లో లేటెస్ట్ ఫొటోషూట్ తో అలరిస్తుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సోషల్ మీడియా యుగంలో ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియని పరిస్థితులు ఉన్నాయి.
హీరోయిన్ నయనతార దసరా నాడు భర్త పిల్లలతో కలిసి పూజలు చేసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ స్టార్ కపుల్.
హీరోయిన్ నయనతార దసరా సందర్భంగా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి స్పెషల్ క్యూట్ ఫొటోలు తీసుకుంది.
Nayanthara: నిర్మాత, యూట్యూబర్ అంతనన్ నయనతారపై మండిపడ్డారు. తన పిల్లలను చూసే ఇద్దరు నానీలను ఆమె సెట్స్‌కు తీసుకువస్తోందని, వారి ఖర్చులను నిర్మాతలు భరించాలని భావిస్తున్నారని ఆరోపించారు.
నయనతార, విగ్నేష్ శివన్ ఇటీవల పిల్లలతో కలిసి గ్రీస్ దేశానికి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా నేడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది.
హీరోయిన్ నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి కోసం ఇలా ట్రెడిషినల్ గా రెడీ అయింది.
తాజాగా విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.