Home » Neighbour
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం చివరకు కట్టలు తెంచుకుంది.
ఢిల్లీ పరిధిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక ఇంట్లోనే, వేరే గదిలో ఉంటున్న నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ.... ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ఇంటి ముందు చెత్తవేశావంటే చంపేస్తానని పక్కింటామె బెదిరంచటంతో ముంబైలో 11 ఏళ్ళ బాలిక భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
tamil woman bitten off neighbour woman”s nose during fight : ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ మరోక మహిళ ముక్కు కొరికేసిన ఘటన తమిళనాడులో జరిగింది. వాల్పరై పోలీసు స్టేషన్ పరిధిలోని స్టాన్మూర్ ఎస్టేట్ వంతెన సమీపంలో ఇద్దరు ఇరుగు పొరుగు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ మరోక �
దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉ�
క్షణికావేశం..ఎందరి ప్రాణాలో బలి తీసుకొంటోంది. తాము ఏమి చేస్తున్నామో అస్సలు ఆలోచించడం లేదు. ప్రాణాలు తీయడానికి..ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీని ఫలితంగా కొన్ని కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతుండడమే కాకుండా..అష్టకష్టాలు పడుత�
ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో
భారతదేశాన్ని కరోనా భయపెడుతోంది. నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మందికి పైగానే మృత్యువాత పడుతున్నారు. ప్రాణాలకు తెగించి వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రతొక్కరూ వీరి సేవలకు సలాం అంటూ జై కొడుతున్నారు. కానీ కొంతమ�
ప్రాణం పోయాక ఎవరైనా కాస్త తగ్గుతారు. కానీ, చంపేసి కంటి గుడ్లను సైతం పీకేంత శాడిజం చాలా అరుదుగా వింటుంటాం. ఈ ఘటన ఓ చిన్నారిపై జరిగింది. ఉత్తరప్రదేశ్లోని జలౌన్ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులకు దొరికింది.