Home » new couple
వివాహం అనేది ప్రతీఒక్కరి జీవితంలో జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. ఇటీవల వివాహ వేడుకను కొందరు సాంప్రదాయ సెట్టింగులకు దూరంగా వెరైటీగా జరుపుకుంటున్నారు.
గత సోమవారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్లో జంటపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ప్రస్తుతం కొత్త జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జంట పరిస్థితి విషమంగా ఉంది.
పెళ్లిలో వధూవరులు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ సాధించింది
వరుడు చిరునవ్వులు చిందిస్తూ...చూస్తుండగా...బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి?
దశాబ్ధకాలంగా నిలిచిపోయిన 'కళ్యాణమస్తు'కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది.
New couple donates blood : ప్రాణాన్ని మించింది ఏదీ లేదు. డబ్బు పోయినా మరొకటి పోయినా తిరిగి వస్తాయి. కానీ ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు.అటువంటి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసి ఓ నూతన జంట పెళ్లి బట్టలతోనే వచ్చి ఓ యువతిని కాపాడారు. సాధారణంగా వధూ వరుల్ని పెళ్లి కూ
New couple killed in Road accident : కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ముడేగామ్ గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, మహిమలు బైక్ పై కామారెడ్డి వైపు పుంచి వస్తుండగా సదాశివనగర్ లో జూనియర్ క�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఉల్లి ధరలు రికార్డ్ స్థాయికి వెళ్లాయి. డబుల్ సెంచరీకి చేరువలో ఆనియన్ ధరలు ఉన్నాయి. విపరీతంగా