Viral Video : శోభనానికి ముహూర్తం వేరే ఉంది.. ఏంది కాకా ఈ దూకుడు..!
పెళ్లిలో వధూవరులు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో లక్షల్లో వ్యూస్ సాధించింది
Viral Video : ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరుల మధ్య జరిగే హాస్య సన్నివేశాలను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు స్నేహితులు, బంధువులు. తాజాగా ఇటువంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్నాడు. డీప్ లిప్ లాక్‌తో రచ్చ చేశాడు. వీడియోలో..మండపంపై పెళ్లి వేడుక జరుగుతుండగా.. అక్కడే ఉన్న అతిథులు వధువుని ముద్దు పెట్టుకోవాలని వరుడికి సరదాగా సూచిస్తారు.
చదవండి : Viral Video: వధువు వీడియో వైరల్.. డ్రైవింగ్ చేసుకుంటూ.. డ్యాన్స్ వేసుకుంటూ వేదిక దగ్గరకు..
అయితే ఆ విషయాన్ని వరుడు సీరియస్‌గా తీసుకున్నాడు. చుట్టూ కుటుంబ సభ్యులు, అతిథులు ఉన్నప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా వరుడు, వధువు ముఖాన్ని దగ్గరకు తీసుకొని పెదవులపై ముద్దాడాడు. వధువు కూడా ఎలాంటి భయం లేకుండా వరుడి భుజంపై చేతులు వేసి.. ముద్దు పెట్టేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.
చదవండి : Viral Video: పెళ్లికూతురు ప్రశ్న- పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నావు? పెళ్లికొడుకు సమాధానంతో అమ్మాయి షాక్!
చదవండి : Viral Video : ఫైల్స్ పట్టుకుపోయి..ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టించిన మేక..
View this post on Instagram