new guidlines for towns

    Covid-19 Guidelines: పల్లెలు, పట్టణాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

    May 16, 2021 / 04:02 PM IST

    దేశంలో కరోనా విస్తృత వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉండగా సెమీ అర్బన్, పల్లెలలో కూడా స్వల్పంగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి ఎప్పటికప్పుడు కొత్త గైడ్‌లై

10TV Telugu News