Home » New Rules
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్లను నియమిస్తాయి.
డిస్కనెక్ట్ అయిన 90 రోజుల తర్వాత కొత్త కస్టమర్‌కు మొబైల్ నంబర్ కేటాయించబడుతుంది. కానీ భర్తీ విషయంలో, కస్టమర్ అవుట్గోయింగ్, ఇన్కమింగ్ SMS సౌకర్యాలపై 24-గంటల బ్లాక్‌తో KYC ప్రక్రియను పూర్తి చేయాలి
తిరుమల నడకదారి భక్తులకు కొత్త రూల్స్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి గమనిక. ఈ రహదారిపై ప్రయాణించే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం(డిసెంబర్18,2022) ఉత్తర్వులు జారీ చేశారు.
"మా "అసోసియేషన్‌లో మంచువిష్ణు రూల్స్
షావర్మా అమ్మకాలపై కొత్త రూల్స్ విధించింది కేరళ సర్కార్. ఇకపై షావర్మా అమ్మాలంటే ఏ హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. లేకుంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 01 జులై 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని నిర్ణయ�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.