-
Home » New Year 2025
New Year 2025
జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జనవరి 1 న న్యూ ఇయర్స్ డే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. కొత్త క్యాలెండర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అదంతా సరే.. అసలు జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
న్యూఇయర్ సంబరాల కోసం ఆన్లైన్లో యూజర్లు అత్యధికంగా ఏమేం బుక్ చేసుకున్నారో తెలుసా?
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ ఇతర ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు తమకు వచ్చిన ఆర్డర్ల గురించి వివరాలు తెలిపాయి.
సునీత విలియమ్స్‌కు 2025 న్యూ ఇయర్ సరికొత్త అనుభూతి
సునీతా విలియమ్స్‌కు 2025 న్యూ ఇయర్ సరికొత్త అనుభూతి
డ్రంకన్ డ్రైవ్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
డ్రంకన్ డ్రైవ్‌లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
న్యూఇయర్ వేడుకలపై విశాఖ పోలీసుల ఆంక్షలు.. వారికి సీరియస్ వార్నింగ్..
రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ శాఖ తేల్చి చెప్పింది.
అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ 16 సార్లు నూతన సంవత్సర వేడుకలు.. ఎలాగంటే?
భూమి చుట్టూ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నప్పుడు, "ఎక్స్‌పెడిషన్ 72" టీమ్.. క్యాలెండర్ 2025కి మారుతున్నప్పుడు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూస్తుంది.
2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన తీర్పుతో ఈ పనులన్నీ చేశాం: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
New Year 2025: న్యూఇయర్ సంబరాలు.. అక్కడ ఈలలు వేయడం, మాస్కులు పెట్టుకోవడంపై నిషేధం
ప్రత్యేక పికెట్లను ఏర్పాట్లు చేసి, పోలీసులు మోహరించారు.
మీ కోసం జైల్లో న్యూఇయర్ సెలబ్రేషన్స్ రెడీ!: వినూత్న రీతిలో తెలంగాణ పోలీసుల హెచ్చరిక
"ప్రత్యేక ఆహ్వానితులుగా తాగి వాహనం నడిపేవాళ్లు.. రోడ్లపై స్టంట్లు చేసేవాళ్లు.. రోడ్లపై అల్లరి చేసేవాళ్లు.. ముఖ్య అతిథులుగా డ్రగ్స్ సేవించే వ్యక్తులు" వస్తారని పోలీసులు ట్వీట్ చేశారు.
New Year 2025: నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్
న్యూ ఇయర్ కార్యక్రమాల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది.